- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ మీతో జగన్ మాట్లాడుతారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఎంస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేయనున్నది. బకాయిలను నేరుగా ఎమ్ఎస్ఎమ్ఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఎంస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేయనున్నది. బకాయిలను నేరుగా ఎమ్ఎస్ఎమ్ఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Next Story






