- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బకాయిలను విడుదల చేసిన జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 58.97 కోట్లు విడుదల చేసింది. బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7,717 పరిశ్రమలకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 58.97 కోట్లు విడుదల చేసింది. బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7,717 పరిశ్రమలకు అందాల్సిన బకాయిల్లో ఇప్పటికే తొలి విడత పూర్తిగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story






