- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరసవెల్లిలో రెండోరోజూ అద్భుత దృశ్యం
<p>శ్రీకాకులం జిల్లా అరసవెల్లిలో రెండోరోజు మూలవిరాటును సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 7 నిమిషాలపాటు కనువిందు చేసింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. వరుసగా రెండోరోజు సూర్యకిరణాలు తాకడంతో మూలవిరాట్ శక్తి మరింత పెరుగుతుందని అర్చకులు తెలిపారు. Tags: srikakulam, arasavalli, sun, ap news</p>

X
శ్రీకాకులం జిల్లా అరసవెల్లిలో రెండోరోజు మూలవిరాటును సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 7 నిమిషాలపాటు కనువిందు చేసింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. వరుసగా రెండోరోజు సూర్యకిరణాలు తాకడంతో మూలవిరాట్ శక్తి మరింత పెరుగుతుందని అర్చకులు తెలిపారు.
Tags: srikakulam, arasavalli, sun, ap news
Next Story






