- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీసీ ఫుటేజీ భద్రంగా ఉంది.. స్పందించిన ‘మా’ ఈసీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి కష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ లేఖకు ఎన్నికల అధికారి స్పందించారు. పోలింగ్ నాటి సీసీటీవీ ఫుటేజీ భద్రంగానే ఉందని వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. ప్రకాష్ రాజ్‌కు సీసీటీవీ ఫుటేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున తమ అభ్యర్థులపై మోహన్ బాబు, నరేష్ చేసిన దాడులు, మాట్లాడిన బూతులు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రకాష్ రాజ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి కష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ లేఖకు ఎన్నికల అధికారి స్పందించారు. పోలింగ్ నాటి సీసీటీవీ ఫుటేజీ భద్రంగానే ఉందని వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. ప్రకాష్ రాజ్‌కు సీసీటీవీ ఫుటేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున తమ అభ్యర్థులపై మోహన్ బాబు, నరేష్ చేసిన దాడులు, మాట్లాడిన బూతులు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రకాష్ రాజ్ లేఖలో వెల్లడించారు.
Next Story






