- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిగిలిన 17 మంది అభ్యర్థులు వీరే..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో 55 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే కౌంటింగ్ శనివారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన 17 మంది అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. పల్లా రాజేశ్వర్ రెడ్డి(1,11,190), తీన్మార్ మల్లన్న(83,629), కోదండరామ్(70,472), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాములునాయక్, జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, బరిగెల దుర్గాప్రసాద్, షేక్ షబ్బీర్ అలీ, సుదగాని హరిశంకర్ […]</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో 55 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే కౌంటింగ్ శనివారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన 17 మంది అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. పల్లా రాజేశ్వర్ రెడ్డి(1,11,190), తీన్మార్ మల్లన్న(83,629), కోదండరామ్(70,472), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాములునాయక్, జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, బరిగెల దుర్గాప్రసాద్, షేక్ షబ్బీర్ అలీ, సుదగాని హరిశంకర్ గౌడ్, కర్నె రవి, జి.వెంకటనారాయణ, తాళ్లూరి సృజన్ కుమార్, డి.వేలాద్రి, భారతి కురాకుల, లింగిడి వెంకటేశ్వర్లు ఉన్నారు. మరో ఎలిమినేషన్‌ను వెయ్యి ఓట్ల లోపు ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే.. మరో ఏడుగురు అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
Next Story






