- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వీయ నిర్బంధంపై ఖమ్మం పోలీసుల వినూత్న అవగాహన
by Sridhar Babu |
<p>ఖమ్మం, దిశ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరుతూ ఖమ్మం జిల్లా మధిర పోలీసులు వినూత్నఅవగాహన కార్యక్రమం చేపట్టారు. మధిర టౌన్‌లోని ప్రధాన వీధులు, కూడళ్లపై కరోనా వైరస్‌ను ప్రతిబింబించే చిత్రాలను గీయించారు. స్వీయ నిర్బంధం పాటించడం సామాజిక బాధ్యతగా గుర్తించేలా చేస్తున్నారు. మధిర పోలీసులు చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Tags;Khammam,Madhira,police,self quarantine,Art</p>

X
ఖమ్మం, దిశ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరుతూ ఖమ్మం జిల్లా మధిర పోలీసులు వినూత్నఅవగాహన కార్యక్రమం చేపట్టారు. మధిర టౌన్‌లోని ప్రధాన వీధులు, కూడళ్లపై కరోనా వైరస్‌ను ప్రతిబింబించే చిత్రాలను గీయించారు. స్వీయ నిర్బంధం పాటించడం సామాజిక బాధ్యతగా గుర్తించేలా చేస్తున్నారు. మధిర పోలీసులు చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Tags;Khammam,Madhira,police,self quarantine,Art
Next Story






