- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల నుంచి ఎస్కేప్.. ఒళ్లు చింతపండు చేసిన జనం !
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల నుంచి తప్పించుకున్న ఓ దొంగను వెంబడించి పట్టుకున్న స్థానికులు.. ఒళ్లు చింతపండు అయ్యేలా కొట్టారు. బేగంబజార్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా ఓ బైక్ దొంగను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో ఎక్కించే క్రమంలో పోలీసులను నెట్టేసి పరుగులు పెడుతున్న దొంగను స్థానికులు పట్టుకొని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల నుంచి తప్పించుకున్న ఓ దొంగను వెంబడించి పట్టుకున్న స్థానికులు.. ఒళ్లు చింతపండు అయ్యేలా కొట్టారు. బేగంబజార్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా ఓ బైక్ దొంగను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో ఎక్కించే క్రమంలో పోలీసులను నెట్టేసి పరుగులు పెడుతున్న దొంగను స్థానికులు పట్టుకొని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.
Next Story






