- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొంగి పొర్లిన లక్నాపూర్ ప్రాజెక్టు..
by Shyam |
<p>దిశ, పరిగి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లక్నాపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లింది. పరిగితోపాటు మిట్టకోడూర్, ఇబ్రహీంపూర్ ప్రాజెక్టులు నీటితో నిండు కుండల్లా మారాయి. అంతేకాకుండా మండల పరిధిలోని పరిగి వాగు, నస్కల్ వాగు, విద్యారణ్యపురి వాగు, సుల్తాన్‌పురి వాగు, పరిగి లోతు వాగు తదితరవాగులన్నీ నీటితో పారుతున్నాయి. పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు పారడంతో పర్యాటకులు చూసేందుకు వెళ్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు వద్ద పర్యాటలకులతో సందడి నెలకొంది.</p>

X
దిశ, పరిగి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లక్నాపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లింది. పరిగితోపాటు మిట్టకోడూర్, ఇబ్రహీంపూర్ ప్రాజెక్టులు నీటితో నిండు కుండల్లా మారాయి. అంతేకాకుండా మండల పరిధిలోని పరిగి వాగు, నస్కల్ వాగు, విద్యారణ్యపురి వాగు, సుల్తాన్‌పురి వాగు, పరిగి లోతు వాగు తదితరవాగులన్నీ నీటితో పారుతున్నాయి. పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు పారడంతో పర్యాటకులు చూసేందుకు వెళ్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు వద్ద పర్యాటలకులతో సందడి నెలకొంది.
Next Story






