- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ దశాబ్దానికి ఒకే ఒక్కడు…సెహ్వాగ్ రికార్డుని బ్రేక్ చేసిన మయాంక్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగాడు . ఈ సెంచరీలో మయాంక్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ దశాబ్దంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. దీనికి ముందు 2010లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత భారత ఓపెనర్లు ఎవరూ […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగాడు . ఈ సెంచరీలో మయాంక్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ దశాబ్దంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. దీనికి ముందు 2010లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత భారత ఓపెనర్లు ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
Next Story






