- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ కొత్త సిలబస్ పుస్తకాలు విడుదల
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటర్మీడియట్ నూతన సిలబస్ పాఠ్యపుస్తకాలను శనివారం బోర్డు, తెలుగు అకాడమీ అధికారులు విడుదల చేశారు. ఇంటర్ బోర్డు సాధారణంగా ప్రతీ ఐదేండ్లకోసారి సిలబస్‌ను రివైజ్ చేస్తుంది. ఇందుకోసం నిపుణులు, ప్రొఫెసర్లతో సబ్జెక్టు కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2015–16 విద్యాసంవత్సరంలో కొత్త సిలబస్ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది కూడా నూతన సిలబస్‌తో పుస్తకాలను సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు నూతన సిలబస్‌ను రిలీజ్ చేసింది. గతంలో ఫెయిలైన విద్యార్థులు పాత సిలబస్‌తో 2021మార్చి […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటర్మీడియట్ నూతన సిలబస్ పాఠ్యపుస్తకాలను శనివారం బోర్డు, తెలుగు అకాడమీ అధికారులు విడుదల చేశారు. ఇంటర్ బోర్డు సాధారణంగా ప్రతీ ఐదేండ్లకోసారి సిలబస్‌ను రివైజ్ చేస్తుంది. ఇందుకోసం నిపుణులు, ప్రొఫెసర్లతో సబ్జెక్టు కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2015–16 విద్యాసంవత్సరంలో కొత్త సిలబస్ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది కూడా నూతన సిలబస్‌తో పుస్తకాలను సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు నూతన సిలబస్‌ను రిలీజ్ చేసింది. గతంలో ఫెయిలైన విద్యార్థులు పాత సిలబస్‌తో 2021మార్చి పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే 2021 సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రం అందరూ కొత్త సిలబస్‌కే రాయాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
Next Story






