- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాగ్రత్త.. లక్ష దాటింది
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్నది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షా దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4970 మందికి కరోనా సోకగా, 134 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,01,139 గా ఉంది. ఇప్పటివరకు 39,173 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 58,802 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3163 మంది కరోనా కోరలకు చిక్కి మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్నది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షా దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4970 మందికి కరోనా సోకగా, 134 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,01,139 గా ఉంది. ఇప్పటివరకు 39,173 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 58,802 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3163 మంది కరోనా కోరలకు చిక్కి మృతిచెందారు.
Next Story






