- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి నిజామాబాద్ మార్కెట్ లో పసుపు కొనుగోళ్లు చేయనున్నారు. రెండు నెలల విరామం తర్వాత నేడు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. అయితే కరోనా కారణంగా రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేయనున్నారు. అయితే మార్కెట్ లోకి రోజుకు 10 వేల బస్తాలను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు అనుమతించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి నిజామాబాద్ మార్కెట్ లో పసుపు కొనుగోళ్లు చేయనున్నారు. రెండు నెలల విరామం తర్వాత నేడు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. అయితే కరోనా కారణంగా రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేయనున్నారు. అయితే మార్కెట్ లోకి రోజుకు 10 వేల బస్తాలను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు అనుమతించనున్నారు.
Next Story






