- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ లో కొత్తరకం కరోనా .. 17 దేశాల్లో గుర్తింపు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో కరోనావిజృంభన కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.అయితే ఈ కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి బి1.617గా కొత్తరకం వైరస్ నే కారణం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్ లో వెలుగు చూసిన ఈ కొత్త రకం కరోనా వైరస్ ని ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులోనూ పలు ఉప రకాలు ఉన్నాయి. వాటిని ‘బి.1617.1’, ‘బి.1.617.2’, ‘బి.1.617.3’గా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో కరోనావిజృంభన కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.అయితే ఈ కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి బి1.617గా కొత్తరకం వైరస్ నే కారణం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్ లో వెలుగు చూసిన ఈ కొత్త రకం కరోనా వైరస్ ని ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులోనూ పలు ఉప రకాలు ఉన్నాయి. వాటిని ‘బి.1617.1’, ‘బి.1.617.2’, ‘బి.1.617.3’గా పిలుస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనాల వల్లే అవి పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిని మన దేశంలో తొలిసారి గతేడాది డిసెంబరులో గుర్తించారు.
Next Story






