నవంబర్ 7 నుంచి నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు..

by Sridhar Babu |

<p>దిశ, భద్రాచలం టౌన్ : 26వ జాతీయస్థాయి నెహ్రూ క్రికెట్ కప్ టోర్నమెంటు నవంబర్ 7 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ కప్ వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్, తోటమల్ల బాలయోగి, టోర్నమెంటు అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కోశాధికారి కుంచాల సదానందం( సిద్దు) ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రికెట్ జట్లు నవంబర్ 1వ తేదీ లోగా తమ ఎంట్రీలను ఎస్‌కె సలీం, అబ్బాస్ ఫుట్‌‌వేర్, క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా, [&hellip;]</p>

నవంబర్ 7 నుంచి నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు..
X

దిశ, భద్రాచలం టౌన్ : 26వ జాతీయస్థాయి నెహ్రూ క్రికెట్ కప్ టోర్నమెంటు నవంబర్ 7 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ కప్ వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్, తోటమల్ల బాలయోగి, టోర్నమెంటు అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కోశాధికారి కుంచాల సదానందం( సిద్దు) ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రికెట్ జట్లు నవంబర్ 1వ తేదీ లోగా తమ ఎంట్రీలను ఎస్‌కె సలీం, అబ్బాస్ ఫుట్‌‌వేర్, క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా, భద్రాచలం 9440101108 ఈ చిరునామాకు పంపించాలని సూచించారు. టోర్నమెంట్ విజేతకు రూ 30,116, రన్నర్స్‌కు రూ 20,116 నగదు బహుమతి, ట్రోపీలు అందిస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కోరారు.

Next Story