- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ MP సుబ్బిరామిరెడ్డికి బిగ్ షాక్.. ముంబై కంపెనీ భారీ మోసం
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు సుబ్బిరామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసం చేసింది. రూ.11 కోట్ల విలువచేసే షేర్ల వ్యవహారంలో మోస పోయాను అని తెలుసుకున్న సుబ్బిరామి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైకి చెందిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లోన్ వ్యవహారంలో 1% షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం చేసుకుంది. కానీ సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి తెలియకుండానే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు సుబ్బిరామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసం చేసింది. రూ.11 కోట్ల విలువచేసే షేర్ల వ్యవహారంలో మోస పోయాను అని తెలుసుకున్న సుబ్బిరామి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైకి చెందిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లోన్ వ్యవహారంలో 1% షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం చేసుకుంది. కానీ సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి తెలియకుండానే ముంబై కంపెనీ షేర్ అమ్ముకుంది. ఈ వ్యవహారంలో ఛాంపియన్ పిన్స్ లిమిటెడ్‌కు చెందిన చేతన్ పటేల్, హర్షవర్ధన్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






