- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆహార ప్రియులకు హైదరాబాద్ నిలయం: హీరో శ్రీకాంత్
by Shyam |
<p>దిశ, బంజారాహిల్స్: ఆహార ప్రియులకు హైదరాబాద్ నిలయమని ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో శనివారం వికేండి నూతన కిచెన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకట్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, బంజారాహిల్స్: ఆహార ప్రియులకు హైదరాబాద్ నిలయమని ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో శనివారం వికేండి నూతన కిచెన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకట్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






