- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నకొడుకును చంపిన తల్లి.. అందుకోసమేనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : నవమాసాలు మోసి బంగారంలో పెంచుకున్న కొడుకును కంటికి పాపలా కాపాడుకోవాల్సింది పోయి కన్న తల్లే కసాయిలా మారి తన కొడుకుని చంపేసింది. ఈ ఘటన కర్నూలులోని రుద్రవరంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో కన్నకొడుకు గొంతు కోసి చంపింది ఓ కన్న తల్లి. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : నవమాసాలు మోసి బంగారంలో పెంచుకున్న కొడుకును కంటికి పాపలా కాపాడుకోవాల్సింది పోయి కన్న తల్లే కసాయిలా మారి తన కొడుకుని చంపేసింది. ఈ ఘటన కర్నూలులోని రుద్రవరంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో కన్నకొడుకు గొంతు కోసి చంపింది ఓ కన్న తల్లి. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






