- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాన్స్ ఇరగదీసిన వరుడి తల్లి.. బిత్తరపోయిన వధువు.. (వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్: మనుసులోనే కోరికలను దాచుకునే ట్రెండ్ మారింది. పాట పాడాలనిపించిందా.. పాడేయడమే.. డాన్స్ చేయాలనిపించిందా.. చేసేయడమే.. అంటుంది ఈ వరుడి తల్లి. ‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తావా’ అనే పాటకు ఈ మధ్యనే ఓ వధువు స్టెప్పులేసి వరుడినే కాదు, నెటిజన్లు సైతం ఆకర్షించిన విషయం తెలసిందే. తాజాగా ఓ వరుడు తల్లి పెళ్లి వేడుకలో డాన్స్ చేసి వయసు నెంబర్ మాత్రమేనని నిరూపించింది. ఆమె వేసిన స్టెప్పులకు వధువు బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయింది. బంధువులు ఆమె […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మనుసులోనే కోరికలను దాచుకునే ట్రెండ్ మారింది. పాట పాడాలనిపించిందా.. పాడేయడమే.. డాన్స్ చేయాలనిపించిందా.. చేసేయడమే.. అంటుంది ఈ వరుడి తల్లి. ‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తావా’ అనే పాటకు ఈ మధ్యనే ఓ వధువు స్టెప్పులేసి వరుడినే కాదు, నెటిజన్లు సైతం ఆకర్షించిన విషయం తెలసిందే. తాజాగా ఓ వరుడు తల్లి పెళ్లి వేడుకలో డాన్స్ చేసి వయసు నెంబర్ మాత్రమేనని నిరూపించింది.
ఆమె వేసిన స్టెప్పులకు వధువు బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయింది. బంధువులు ఆమె డాన్స్‌ను ఉత్సాహపరుస్తూ డబ్బుల వర్షం కురింపించారు. ఐదు పదుల వయసు దాటినా పదహారేళ్ల పడుచుపిల్లలా డాన్స్ చేస్తోందని అలా చూస్తుండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ఎనర్జీ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story






