- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ కు షాక్.. పోలింగ్ కేంద్రాలకు రాని క్యాంప్ ఓటర్లు..
by Shyam |
<p>దిశ చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 13 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యాంపుల్లో ఉన్న ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రాలకు రాలేదు. దాంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం పోలింగ్ సరళిని యాదాద్రి జిల్లా అడిషన్ కలెక్టర్ కే.శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.</p>

X
దిశ చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 13 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
క్యాంపుల్లో ఉన్న ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రాలకు రాలేదు. దాంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం పోలింగ్ సరళిని యాదాద్రి జిల్లా అడిషన్ కలెక్టర్ కే.శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
Next Story






