- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వరంగల్ మేయర్ (వీడియో)
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరంగల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభానికి వెళ్లిన ఆమె లిఫ్ట్‌లో ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఆమెతో పాటు మరో ఐదురాగురు ఉన్నారు. లిఫ్ట్ ఎంతకు ఓపెన్ కాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది, కార్పోరేటర్లు, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పది నిముషాల తర్వాత అతికష్టం మీద లిఫ్ట్ డోర్లను […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరంగల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభానికి వెళ్లిన ఆమె లిఫ్ట్‌లో ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఆమెతో పాటు మరో ఐదురాగురు ఉన్నారు. లిఫ్ట్ ఎంతకు ఓపెన్ కాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది, కార్పోరేటర్లు, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పది నిముషాల తర్వాత అతికష్టం మీద లిఫ్ట్ డోర్లను తెరుచుకునేలా చేయడం గమనార్హం. 10 నిమిషాల అనంతరం మేయర్ క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






