- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోవిడ్ బాధితులకు ఫుల్ సాలరీ
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా బారిన పడిన సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నామని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పేషెంట్లతో పాటు ప్రైమరీ కాంటాక్టు అయిన వారికి కూడా ఈ విధానం వర్తిస్తోందని వివరించింది. అయితే వైరస్ బారిన పడి హోం క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారందరికీ పూర్తి వేతనాలు, సెలవులు ఇవ్వనున్నట్టు యాజమాన్యం పేర్కొంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా బారిన పడిన సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నామని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పేషెంట్లతో పాటు ప్రైమరీ కాంటాక్టు అయిన వారికి కూడా ఈ విధానం వర్తిస్తోందని వివరించింది. అయితే వైరస్ బారిన పడి హోం క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారందరికీ పూర్తి వేతనాలు, సెలవులు ఇవ్వనున్నట్టు యాజమాన్యం పేర్కొంది.

Next Story






