- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుడ కుడలో విషాదం.. కారు పల్టీ కొట్టి వ్యక్తి స్పాట్ డెడ్
by Shyam |
<p>దిశ, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుడ కుడ గ్రామ శివారులోని జీఎమ్ఆర్ టౌన్ షిప్ సమీపంలో మాజీ సర్పంచ్ గొట్టేటి సైదులు బంధువుల కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బానోతు సైదులు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుడ కుడ గ్రామ శివారులోని జీఎమ్ఆర్ టౌన్ షిప్ సమీపంలో మాజీ సర్పంచ్ గొట్టేటి సైదులు బంధువుల కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బానోతు సైదులు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






