ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలో ఫైనాన్స్ వేధింపులు భరించలేక కొత్తపేటకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కాగా, గమనించిన స్థానికులు అతన్నీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

suicide attempt
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలో ఫైనాన్స్ వేధింపులు భరించలేక కొత్తపేటకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కాగా, గమనించిన స్థానికులు అతన్నీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story