- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మక్తల్ : రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో చికిత్స పొందుతున్న బాయికాడి అంజి(26) బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన వాళ్ళందరూ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ నెల 14న రాత్రి జక్లెర్-గుడిగండ్ల గ్రామాల మధ్య గల జాతీయ రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఐదు మందికి గాయాలవగా, ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స […]</p>

X
దిశ, మక్తల్ : రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో చికిత్స పొందుతున్న బాయికాడి అంజి(26) బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన వాళ్ళందరూ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఈ నెల 14న రాత్రి జక్లెర్-గుడిగండ్ల గ్రామాల మధ్య గల జాతీయ రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఐదు మందికి గాయాలవగా, ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న బాయికాడి అంజి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Next Story






