- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ,అంబర్ పేట్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగలి పెద్ద భీమయ్య( 58) హైదర్‌గూడ లోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో కటింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అదే క్రమంలో మంగళవారం హైదర్‌గూడ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ లో రాడ్ కు తెల్లని టవల్ కట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని […]</p>

X
దిశ,అంబర్ పేట్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగలి పెద్ద భీమయ్య( 58) హైదర్‌గూడ లోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో కటింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అదే క్రమంలో మంగళవారం హైదర్‌గూడ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ లో రాడ్ కు తెల్లని టవల్ కట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






