- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం : విద్యుత్ కంచెతో నిండు ప్రాణం బలి
<p>దిశ,నిర్మల్ రూరల్: నిర్లక్ష్యనికి నిండు ప్రాణం బలైన సంఘటన లక్ష్మణచాంద మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తీర్పేల్లి గ్రామానికి చెందిన పడగరి భీమేష్ (26) సోమవారం ఉదయం తన పంటపొలంలో నీరు పెట్టేందుకు వెళ్లగా బాధితుని పొలం పక్కనే ఉన్న రైతు నిర్లక్ష్యం వహించి విద్యుత్ కంచెను మొక్క జొన్న తోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ తొలగించక పోవడంతో, విద్యుత్ తీగలు తగిలి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో […]</p>

X
దిశ,నిర్మల్ రూరల్: నిర్లక్ష్యనికి నిండు ప్రాణం బలైన సంఘటన లక్ష్మణచాంద మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తీర్పేల్లి గ్రామానికి చెందిన పడగరి భీమేష్ (26) సోమవారం ఉదయం తన పంటపొలంలో నీరు పెట్టేందుకు వెళ్లగా బాధితుని పొలం పక్కనే ఉన్న రైతు నిర్లక్ష్యం వహించి విద్యుత్ కంచెను మొక్క జొన్న తోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ తొలగించక పోవడంతో, విద్యుత్ తీగలు తగిలి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతునికి ఇద్దరు కుమారులు భార్యా వున్నారు. విద్యుత్ కంచెను ఏర్పాటు చేసిన వ్యక్తిని అరెస్ట్ చెయ్యాలని బాధితుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Next Story






