- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలో పడిన లారీ..
<p>దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మాసాన్ని గూడా గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మట్టి లోడుతో వెళ్తున్న లారీ బావిలో బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన బావి దగ్గరికి వెళ్లి తాళ్ల సహాయంతో అతడిని పైకి లాగారు. 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ రమేష్‌కు చికిత్స నిమిత్తం పటాన్ చెరువులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి […]</p>

X
దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మాసాన్ని గూడా గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మట్టి లోడుతో వెళ్తున్న లారీ బావిలో బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన బావి దగ్గరికి వెళ్లి తాళ్ల సహాయంతో అతడిని పైకి లాగారు. 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ రమేష్‌కు చికిత్స నిమిత్తం పటాన్ చెరువులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






