- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాం నవాబు చివరి కూతురు మృతి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి కూరుతు బషీరున్నిసా బేగం(93) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. పురాణా హవేలిలో నివాసముంటున్న ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. ఆమె భర్త అలీ పాషా అలియాస్ నవాబ్ కాజీమ్ 1998లో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు జోహార్ ప్రార్థనల అనంతరం, మిస్రిగంజ్ సమీపంలోని దర్గా యాహియా పాషా శ్మశాన వాటికలో జరుగుతాయని […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి కూరుతు బషీరున్నిసా బేగం(93) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. పురాణా హవేలిలో నివాసముంటున్న ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. ఆమె భర్త అలీ పాషా అలియాస్ నవాబ్ కాజీమ్ 1998లో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు జోహార్ ప్రార్థనల అనంతరం, మిస్రిగంజ్ సమీపంలోని దర్గా యాహియా పాషా శ్మశాన వాటికలో జరుగుతాయని సన్నిహితులు తెలిపారు.
Next Story






