- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిజానికి మాయని మచ్చ.. స్కూల్లో దూరి అమ్మాయిపై అలా..
<p>దిశ, కరీమబాద్: మద్యం మత్తులో ఓ విలేకరి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వరంగల్ లోని ఉర్సు గుట్ట సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో ఆదివారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వరంగల్ లోని అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఓ రిపోర్టర్ ఫుల్ గా మద్యం తాగి బాలికల గురుకులంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు […]</p>

X
దిశ, కరీమబాద్: మద్యం మత్తులో ఓ విలేకరి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వరంగల్ లోని ఉర్సు గుట్ట సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో ఆదివారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వరంగల్ లోని అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఓ రిపోర్టర్ ఫుల్ గా మద్యం తాగి బాలికల గురుకులంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ విషయం విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు గురుకులానికి వచ్చి ఆందోళనకు దిగారు. అయితే గొడవ పెద్దదికాకుండా స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు పెట్టినట్లు సమాచారం. విషయం బయటికి పొక్కకుండా చూసుకునేలా ఉండేందుకే సమస్య ఇలా వారి ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
Next Story






