- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమర జవాన్లకు ఘనంగా నివాళ్లు
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించిన అమర జవాన్లకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లర్పించారు. బుధవారం మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరిహద్దులో భారత సైన్యంపై చైనా దురాక్రమణకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, మహబూబ్‌నగర్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించిన అమర జవాన్లకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లర్పించారు. బుధవారం మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరిహద్దులో భారత సైన్యంపై చైనా దురాక్రమణకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






