- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీవ్యాప్తంగా జనసేన ఆందోళనలు
<p>దిశ, వెబ్‌డెస్క్: తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు జనసైనికులు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో కృష్ణాజిల్లా కలెక్టర్‌ను కలిసి స్వయంగా వినతిపత్రం అందించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కంకిపాడు చేరుకున్న పవన్, అక్కడి నుంచి గుడివాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసైనికులు, పవన్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు జనసైనికులు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో కృష్ణాజిల్లా కలెక్టర్‌ను కలిసి స్వయంగా వినతిపత్రం అందించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కంకిపాడు చేరుకున్న పవన్, అక్కడి నుంచి గుడివాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసైనికులు, పవన్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Next Story






