- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు జిల్లాలో దేవాలయంపై దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్దుర్తి మండల కేంద్రం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దేవాలయం ఊరికి చివర కొండపై ఉంటుంది. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో గుడికి వెళ్లిన భక్తులు ధ్వంసం అయిన విగ్రహాలను చూసి పోలీసులకు సమాచారం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్దుర్తి మండల కేంద్రం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ఈ దేవాలయం ఊరికి చివర కొండపై ఉంటుంది. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో గుడికి వెళ్లిన భక్తులు ధ్వంసం అయిన విగ్రహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






