- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 ప్రపంచ కప్‌పై ఐసీసీ క్లారిటీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా వాయిదా పడిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై శుక్రవారం ఐసీసీ కీలక ప్రకటన చేసింది. 2023 ఫిబ్రవరి నెలలో దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్రపంచ కప్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్‌ను భాగం చేయడమే ఈ వాయిదాకు కారణమని సమాచారం. అలాగే క్రీడాకారుల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా వాయిదా పడిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై శుక్రవారం ఐసీసీ కీలక ప్రకటన చేసింది. 2023 ఫిబ్రవరి నెలలో దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్రపంచ కప్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్‌ను భాగం చేయడమే ఈ వాయిదాకు కారణమని సమాచారం. అలాగే క్రీడాకారుల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ తెలిపింది.
Next Story






