- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్వేల్‌లో దారుణం.. భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేల్‌లోని సుందరయ్య కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్య మంజులను భర్త హరి కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడట్టు సమాచారం. కాగా, వీరికి వివాహం జరిగి కేవలం ఏడు నెలలే కావడం గమనార్హం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేల్‌లోని సుందరయ్య కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్య మంజులను భర్త హరి కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడట్టు సమాచారం. కాగా, వీరికి వివాహం జరిగి కేవలం ఏడు నెలలే కావడం గమనార్హం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






