- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం కోసం… భార్యను హత్య చేసిన భర్త
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చమ గోదావరి జిల్లా నర్సాపూర్ మండలం సీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లకి వెళితే… గ్రామానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి మద్యం తాగేందుకు భర్యా విజయలక్ష్మీ డబ్బులు ఇవ్వలేదని, తీవ్ర మనస్తాపం చెంది కోపంలో హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చమ గోదావరి జిల్లా నర్సాపూర్ మండలం సీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లకి వెళితే… గ్రామానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి మద్యం తాగేందుకు భర్యా విజయలక్ష్మీ డబ్బులు ఇవ్వలేదని, తీవ్ర మనస్తాపం చెంది కోపంలో హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






