- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరులో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తనే భార్యను గొంతుకోసిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు భార్యభర్తల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన అతను తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఆమెను స్థానికులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తనే భార్యను గొంతుకోసిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు భార్యభర్తల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన అతను తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






