- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా ఎస్.కోటలో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు ఉదయం సూర్యకళ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త మనోహర్ కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించారు. మనోహర్ ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా ఎస్.కోటలో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు ఉదయం సూర్యకళ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త మనోహర్ కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించారు. మనోహర్ ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Next Story






