- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరియమ్మ ‘లాకప్ డెత్’ నేడు హైకోర్టులో విచారాణ
<p>దిశ,వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మహిళ లాకప్ డెత్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో జరిగిన లాక్‌ప్ డెత్‌పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి నివేదికను నేడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఈ ఘటనలో 5 కోట్లు నష్టపరిహరం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మహిళ లాకప్ డెత్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో జరిగిన లాక్‌ప్ డెత్‌పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి నివేదికను నేడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఈ ఘటనలో 5 కోట్లు నష్టపరిహరం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు పిటీషనర్ జయవింధ్యాల. అయితే ప్రస్తుతం ఈ కస్టోడియల్ డెత్ పై జ్యుడీషియల్ దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story






