- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరియమ్మ లాకప్ డెత్.. హైకోర్టు కీలక స్టెప్
<p>దిశ, వెబ్‌డెస్క్ : మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం లేపింది. దళిత సంఘాలు, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అంతే కాకుండా మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం లేపింది. దళిత సంఘాలు, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అంతే కాకుండా మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం, పోలీసుల వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Next Story






