- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కొడుకు పరారీ..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి అంటే ఎంతో పని ఉంటది. అందుకే కొన్ని రోజుల ముందు నుంచే పెళ్లిపనులు మొదలు పెడుతాం. ఇంత కష్టపడి పెళ్లి పనులు చేసి తీరా సమయానికి పెళ్లి ఆగిపోతే.? కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి పీటల నుంచి పెళ్లి కొడుకు పరారైన ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. అధిక కట్నం ఇవ్వలేదనే తాను పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయాడని పెళ్లి కూతురు తరుపున వాళ్లు అంటున్నారు. దీంతో వధువు తల్లిదండ్రులు, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి అంటే ఎంతో పని ఉంటది. అందుకే కొన్ని రోజుల ముందు నుంచే పెళ్లిపనులు మొదలు పెడుతాం. ఇంత కష్టపడి పెళ్లి పనులు చేసి తీరా సమయానికి పెళ్లి ఆగిపోతే.? కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి పీటల నుంచి పెళ్లి కొడుకు పరారైన ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. అధిక కట్నం ఇవ్వలేదనే తాను పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయాడని పెళ్లి కూతురు తరుపున వాళ్లు అంటున్నారు. దీంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






