- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాసిడ్ దాడులు: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: యాసిడ్ దాడులను అరికట్టేందుకు నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్ మంత్రుల మండలి యాసిడ్ దాడి చేసిన వారిపై క్రిమినల్ నేరం, క్రిమినల్ ప్రొసీజర్ చట్టాన్ని సవరించి ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. యాసిడ్ బాధితులు చనిపోయిన పక్షంలో 20 ఏళ్ళ జైలు, ఒక మిలియన్ పెనాల్టీ విధించేలా ఆర్డినెన్స్ కు రూపకల్పన చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, యాసిడ్ దాడికి పాల్పడేవారికి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: యాసిడ్ దాడులను అరికట్టేందుకు నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్ మంత్రుల మండలి యాసిడ్ దాడి చేసిన వారిపై క్రిమినల్ నేరం, క్రిమినల్ ప్రొసీజర్ చట్టాన్ని సవరించి ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. యాసిడ్ బాధితులు చనిపోయిన పక్షంలో 20 ఏళ్ళ జైలు, ఒక మిలియన్ పెనాల్టీ విధించేలా ఆర్డినెన్స్ కు రూపకల్పన చేసింది.
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, యాసిడ్ దాడికి పాల్పడేవారికి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. యాసిడ్ దాడి కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే… నేరస్థుడికి జీవిత ఖైదు పడేలా ఆర్డినెన్స్ రూపొందించింది. అలాగే యాసిడ్ బాధితుడు గాయపడినా, శరీర భాగాలు దెబ్బతిన్నా… దాడికి పాల్పడిన వ్యక్తికిసవరించిన ఆర్డినెన్స్ ద్వారా 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.1 మిలియన్ జరిమానా విధించబడుతుంది.
Next Story






