- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులో పడి మేకల కాపరి మృతి
by Shyam |
<p>దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదూరావుపేటకు చెందిన అయిటిపాముల నరేష్(23) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు వాగులో పడి మృతిచెందాడు. స్థానిక ఎస్ఐ ఇస్లావత్ నరేష్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నరేశ్ మేకలను తీసుకొని అడవికి వెళ్లాడు. రాత్రివరకూ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు అడవికి వెళ్లి వెతకగా, వాగులో శవమై కనిపించాడు. శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదూరావుపేటకు చెందిన అయిటిపాముల నరేష్(23) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు వాగులో పడి మృతిచెందాడు. స్థానిక ఎస్ఐ ఇస్లావత్ నరేష్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నరేశ్ మేకలను తీసుకొని అడవికి వెళ్లాడు. రాత్రివరకూ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు అడవికి వెళ్లి వెతకగా, వాగులో శవమై కనిపించాడు. శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






