- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న అనూష, విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అనూష మరొకరితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అనూషను విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న అనూష, విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అనూష మరొకరితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అనూషను విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






