- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. సోనియా గాంధీ సమక్షంలో జెండా కు అవమానం (వీడియో)
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి డిసెంబర్ 28 నాటికి 137 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఇక్కడే చిన్న తప్పిదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా తెగి కింద పడింది. సరిగ్గా ఆ జెండా సోనియా చేతుల్లోకి చేరింది. దాన్ని పైకెత్తి పక్కనున్న […]</p>

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి డిసెంబర్ 28 నాటికి 137 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఇక్కడే చిన్న తప్పిదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా తెగి కింద పడింది. సరిగ్గా ఆ జెండా సోనియా చేతుల్లోకి చేరింది.
దాన్ని పైకెత్తి పక్కనున్న కార్యకర్తలకు చూపింది. వెంటనే స్పందించిన సిబ్బంది జెండాను మళ్లీ తిరిగి కట్టారు. ఒక్క సారిగా ఆమె వారిపై అసహనానికి గురి అయింది. ఈ ఘటన సీనియర్ కాంగ్రెస్ నేతలకు, సోనియా గాంధీకి, కార్యకర్తలకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. జెండా కింద పడేటప్పుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021






