- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్, అసోంలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు కడుతున్నారు. అసోంలో 47, బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ పోలింగ్ ప్రకృయ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు కడుతున్నారు. అసోంలో 47, బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ పోలింగ్ ప్రకృయ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు తొలివిడత ఓటింగ్ జరుగుతుండగా.. బెంగాల్‌లో 8 విడతల ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.
Next Story






