- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో తొలి కరోనా బాధితుడు డిశ్చార్జ్
by Shyam |
<p>దిశ, నల్గొండ: కరోనా పాజిటివ్ కేసులతో అట్టుడుకుతున్న సూర్యాపేట జిల్లాకు కాస్తంత ఉపశమనం కలిగింది. జిల్లాలో తొలి కరోనా బాధితుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్‌లో ఉన్న 35 మందికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు. Tags: first corona-infected person, discharged, suryapet</p>
దిశ, నల్గొండ: కరోనా పాజిటివ్ కేసులతో అట్టుడుకుతున్న సూర్యాపేట జిల్లాకు కాస్తంత ఉపశమనం కలిగింది. జిల్లాలో తొలి కరోనా బాధితుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్‌లో ఉన్న 35 మందికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags: first corona-infected person, discharged, suryapet
Next Story






