- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకుపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన తండ్రి
<p>దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా చదవడం లేదని కన్న కొడుకుపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీకి చెందిన బాలు అనే వ్యక్తి తన కొడుకు చదవడం లేదని టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు. వెంటనే చరణ్‌ను గమనించిన కుటుంబసభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా చదవడం లేదని కన్న కొడుకుపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీకి చెందిన బాలు అనే వ్యక్తి తన కొడుకు చదవడం లేదని టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు. వెంటనే చరణ్‌ను గమనించిన కుటుంబసభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






