- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బీభత్సం.. ఒకరు మృతి
<p>దిశ, కాళోజీ జంక్షన్: హన్మకొండ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గడ్డ నుండి కాకతీయ యూనివర్సిటీ ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టి అదే స్పీడ్ తో వెళ్లి పోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకొని పోలీసులు గాయ పడ్డవారిని ఏంజీఏం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఒకరు మృతి […]</p>

X
దిశ, కాళోజీ జంక్షన్: హన్మకొండ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గడ్డ నుండి కాకతీయ యూనివర్సిటీ ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టి అదే స్పీడ్ తో వెళ్లి పోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకొని పోలీసులు గాయ పడ్డవారిని ఏంజీఏం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కారు కోసం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story






