- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ వీల్ కిందపడి… రైతు మృతి
<p>దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ వీల్ కింద పడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయినిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. రాయినిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో దున్నతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వీల్ కింద పడ్డాడు. ఈ ఘటనలో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ వీల్ కింద పడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయినిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. రాయినిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో దున్నతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వీల్ కింద పడ్డాడు. ఈ ఘటనలో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






