- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో పురుగుల మందు
<p>దిశ, జగిత్యాల: అనారోగ్యంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముద్దుట్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన పెంచల భద్రయ్య(55) అనే రైతు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇవాళ తీవ్రంగా కడుపులో నొప్పి రావడంతో పొలం వద్దకు వెళ్లి మద్యంలో పురుగులమందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నిర్మల ఫిర్యాలు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, జగిత్యాల: అనారోగ్యంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముద్దుట్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన పెంచల భద్రయ్య(55) అనే రైతు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇవాళ తీవ్రంగా కడుపులో నొప్పి రావడంతో పొలం వద్దకు వెళ్లి మద్యంలో పురుగులమందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నిర్మల ఫిర్యాలు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






